Nara Lokesh: కమలాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర.. 117వ రోజు

తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 117వ రోజు కమలాపురం నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్‌ తన యాత్రను కొనసాగిస్తున్నారు.

Published : 05 Jun 2023 16:02 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు