LIVE- Yuvagalam: పుట్టపర్తి నియోజ‌క‌వ‌ర్గంలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర.. 51వ రోజు

తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర కొనసాగుతోంది. 51వ రోజు పుట్టపర్తి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్‌ తన యాత్రను కొనసాగిస్తున్నారు. అనంతరం పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గంలోకి యాత్ర ప్రవేశించనుంది. 

Published : 26 Mar 2023 09:37 IST

Tags :

మరిన్ని