Nara Lokesh: రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర.. 120వ రోజు

తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 120వ రోజు రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్‌ తన యాత్రను కొనసాగిస్తున్నారు.

Published : 08 Jun 2023 16:56 IST

Tags :

మరిన్ని