LIVE- YuvaGalam: కుప్పంలో 3వరోజు కొనసాగుతున్న నారా లోకేశ్‌ పాదయాత్ర

తెదేపా(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) తలపెట్టిన ‘యువగళం(Yuvagalam)’ పాదయాత్ర కుప్పంలో మూడో రోజు కొనసాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్‌తో భారీగా తెదేపా శ్రేణులు కలిసి నడుస్తున్నాయి.  

Published : 29 Jan 2023 09:39 IST

Tags :

మరిన్ని