Yuvagalam: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 11వరోజు

తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో లోకేశ్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. భారీగా తెదేపా శ్రేణులు ఆయనతో కలిసి నడుస్తున్నాయి.

Updated : 12 Feb 2023 13:27 IST

Tags :

మరిన్ని