YuvaGalam Pada Yatra - Live: కుప్పంలో 2వరోజు కొనసాగుతున్న నారా లోకేశ్‌ పాదయాత్ర

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర కుప్పంలో రెండో రోజు కొనసాగుతోంది. శాంతిపురం మండలం నలగామపల్లిలో ప్రజల విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. నిర్మాణాన్ని మధ్యలో ఆపేసిన కురుబ, వాల్మీకి సామాజిక భవనాలను పరిశీలించారు. 

Updated : 28 Jan 2023 11:21 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు