Yuvagalam: పెనుగొండలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర.. 54వ రోజు

తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర 54వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన పెనుగొండ నియోజకవర్గంలో తన యాత్రను కొనసాగిస్తున్నారు.

Published : 29 Mar 2023 09:49 IST

Tags :

మరిన్ని