LIVE- Yuvagalam: నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర.. 9వ రోజు

తెదేపా(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన ‘యువగళం(Yuvagalam)’ పాదయాత్ర తొమ్మిదో రోజు కొనసాగుతోంది. పూతలపట్టు నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తున్న లోకేశ్‌కు ప్రజలు, తెదేపా శ్రేణుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. 

Published : 04 Feb 2023 12:37 IST

Tags :

మరిన్ని