Nara Lokesh: సీఎం జగన్‌ సొంత జిల్లాకైనా పరిశ్రమలు తెచ్చారా?: లోకేశ్‌

ముఖ్యమంత్రి జగన్ నాలుగేళ్లలో కనీసం సొంత జిల్లాకైనా పరిశ్రమలు తెచ్చారా? అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara Lokesh) ప్రశ్నించారు. ‘మహానాడు’ కోసం యువగళం పాదయాత్రకు 4 రోజుల విరామం ఇచ్చిన లోకేశ్ తిరిగి ప్రారంభించారు. ‘మహానాడు’ రోజు వర్షంలో తడిసిన లోకేశ్.. జ్వరం, దగ్గు జలుబుతో బాధ పడుతూనే జమ్మలమడుగు నుంచి యాత్ర కొనసాగించారు.

Published : 30 May 2023 20:53 IST

Tags :

మరిన్ని