Nara Lokesh: ఏపీకి జగనే పెద్ద ‘డిస్ అడ్వాంటేజ్’: లోకేశ్‌

రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చేసిన జగన్, నాలుగేళ్లు నిద్రపోయి ఇప్పుడు పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తే ఉపయోగమేంటని.. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. ‘అడ్వాంటేజ్  ఏపీ’ అంటున్న జగన్.. ఏపీకి ఆయనే పెద్ద ‘డిస్ అడ్వాంటేజ్’ అనే విషయం గుర్తించాలన్నారు. 

Updated : 03 Mar 2023 17:53 IST

Tags :

మరిన్ని