Lokesh: మళ్లీ జనంలోకి నారా లోకేశ్‌.. 29న యువగళం పాదయాత్ర పునఃప్రారంభం

నారా లోకేశ్‌ (Lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. శుక్రవారం యాత్రను పునః ప్రారంభించాలని పార్టీ రాజకీయ కార్యాచరణ కమిటీ తొలి భేటీలో తీర్మానించారు. చంద్రబాబు, లోకేశ్‌పై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను మరింత పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిశ్చయించారు. తెలుగుదేశం- జనసేన రాష్ట్రస్థాయి సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటుచేసి ప్రభుత్వంపై పోరు ఉద్ధృతం చేయాలని, ఓటరు జాబితా అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.  

Published : 27 Sep 2023 10:20 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు