Karthika Mahotsavam: ‘ఈటీవీ’లో లక్ష్మీనరసింహ అష్టోత్తరం

నర, మృగ రూపాలు కలగలసిన దేవుళ్లు తమ భక్తులను వెనువెంటనే కరుణిస్తారు. దశావతారాల్లో త్వరగా అవతరించి అంతే త్వరగా అవతారం ముగించిన విష్ణువు అవతారం నృసింహుడు. కార్తికమాసం పురస్కరించుకొని ‘ఈటీవీ’ నిర్వహిస్తున్న ‘కార్తిక మహోత్సవం’లో.. 29వ రోజు ఆ లక్ష్మీ నరసింహ అష్టోత్తర పారాయణం జరుగుతోంది. కార్తిక పురాణంలోని పోలి స్వర్గారోహణ పర్వం, దానాల ఆవశ్యకత గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జీవీ రామకృష్ణమూర్తి ప్రవచిస్తారు.

Published : 23 Nov 2022 18:19 IST
Tags :

మరిన్ని