Narayanpet: నారాయణపేట జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

  అనుమతుల్లేకుండా కొందరు అనుమతుల పేరుతో ఇంకొందరు నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. ఇసుక కనిపిస్తే చాలు జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. చుట్టూ ఇసుక ఉన్నా సరే స్థానిక ప్రజలకు మాత్రం సరైన ధరకు దొరకక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Published : 25 May 2022 13:28 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు