Naresh - Pavitra: నరేష్‌ - పవిత్ర లోకేశ్‌ జంటగా ‘మళ్లీ పెళ్లి’..!

సినీ నటి పవిత్ర లోకేశ్‌ (Pavitra Lokesh), సీనియర్ నటుడు నరేష్‌ (Naresh) జంటగా నటిస్తున్న చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ మేరకు ‘మళ్లీ పెళ్లి’ టైటిల్‌ పోస్టర్‌, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.

Published : 24 Mar 2023 14:20 IST

Tags :

మరిన్ని