Artemis 1: నింగిలోకి దూసుకెళ్లిన ఆర్టెమిస్ - 1

50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మానవులు కాలుమోపే దిశగా అడుగులు పడుతున్నాయి. జాబిల్లిపైకి వ్యోమగాములను పంపే లక్ష్యంతో నాసా చేపట్టిన ఆర్టెమిస్ -1 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కెనెడి స్పేస్ సెంటర్ నుంచి నాసా ఈ ప్రయోగం నిర్వహించింది. ఆర్టెమిస్ -1 తర్వాత.. ఆర్టెమిస్-2, 3 లను సైతం నాసా ప్రయోగించనుంది. ఈ రెండు ప్రయోగాలు వరుసగా 2024, 2025లో జరగనున్నాయి.

Updated : 16 Nov 2022 19:22 IST
Tags :

మరిన్ని