Artemis 1: పసిఫిక్ మహా సముద్రంలో దిగనున్న ఒరాయన్ క్యాప్సుల్

చంద్రునిపైకి మరోసారి మనుషులను పంపే యత్నంలో భాగంగా నాసా చేపట్టిన ఆర్టెమిస్ -1 యాత్రలో చివరి ఘట్టం చోటు చేసుకోనుంది. చంద్రుని వద్దకు వెళ్లి వచ్చిన ఒరాయన్ స్పేస్ క్యాప్సుల్ .. ఇవాళ అర్ధరాత్రి పసిఫిక్ మహా సముద్రంలో దిగనుంది. ఈ యాత్ర విజయవంతమైతే 2024లో ఆర్టెమిస్ -2 ప్రయోగానికి ఆ తర్వాత 2025లో ఆర్టెమిస్ -3 ద్వారా చంద్రునిపై మనుషులను దింపేందుకు మార్గం సుగమం అవుతుంది.

Updated : 15 Dec 2022 16:07 IST

Tags :

మరిన్ని