Moon: చంద్రుడి నుంచి భూమి చిత్రం తీసిన ఒరాయన్‌ కాప్స్యూల్‌

చందమామను మరోసారి అందుకోవాలనే ప్రయత్నంలో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేస్తున్న ప్రయోగాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. నాసా పంపిన ఒరాయన్ మానవ రహిత కాప్స్యూల్  జాబిలిపైకి చేరుకుని.. అక్కడి నుంచి భూమి చిత్రాలను పంపింది. 3.75 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తీసిన ఈ చిత్రంలో చుట్టూ చీకటిలో నీలి రంగు చుక్క మాదిరిగా మన భూమి అందంగా కనిపిస్తోంది.

Published : 22 Nov 2022 15:32 IST

Tags :

మరిన్ని