NASA : గ్రహశకలాల నుంచి మానవాళిని రక్షించే ప్రయోగం విజయవంతం..

గ్రహశకలాల నుంచి మానవాళిని రక్షించేందుకు కీలక ముందడుగు పడింది. భూ గ్రహం వైపు ప్రమాదకరంగా దూసుకొచ్చే గ్రహ శకలాల కక్ష్యను మార్చే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ‘డార్ట్‌ ' మిషన్‌ విజయవంతమైంది. ఇందుకోసం డిడిమోస్‌, డైమార్ఫస్‌ అనే జంట గ్రహశకలాలను నాసా ఎంచుకుంది. 

Published : 27 Sep 2022 12:54 IST

మరిన్ని

ap-districts
ts-districts