NASA: డైమార్ఫస్ గ్రహశకలాన్ని ఢీకొట్టనున్న డార్ట్ మిషన్

గ్రహ శకలాల నుంచి భూమికి పొంచి ఉన్న ముప్పును తప్పించడానికి నాసా చేపట్టిన డార్ట్ మిషన్‌లో.. తుది ఘట్టం మంగళవారం చోటు చేసుకోనుంది. నాసా పంపిన డార్ట్  అంతరిక్ష వాహనం.. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాలకు.. డైమార్ఫస్ అనే గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది. తద్వారా దాని కక్ష్యను కొద్దిగా మార్చనుంది. భవిష్యత్తులో భూమిని ఢీకొనే ప్రమాదం పొంచి ఉన్న గ్రహశకలాల గమనాన్ని మార్చి ముప్పును తప్పించేందుకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడనుంది.

Published : 26 Sep 2022 19:47 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు