Nasal Polyps: ముక్కులో కండలు పెరిగాయా?.. పరిష్కార మార్గాలివిగో..!

జలుబు చేసినప్పుడు ముక్కు బిగదీసుకుపోవడం.. ఆపై ఊపిరి సరిగ్గా ఆడక ఇబ్బంది పడటం మనకు అనుభవమే. అయితే జలుబు చేయకపోయినా మనలో కొంతమంది శ్వాసకోసం కష్టపడుతూ ఉంటారు. ముక్కులో ఏదో అడ్డుగా ఉందని చెబుతుంటారు. పరీక్షగా చూస్తే.. లోపల కండలు పెరిగి కనిపిస్తుంటాయి. వీటిని వైద్య పరిభాషలో నాసిల్‌ పాలిప్స్‌ అని పిలుస్తారు. ముక్కులో కండలు పెరగడానికి కారణాలు.. పరిష్కార మార్గాలు తెలుసుకుందాం.

Published : 08 Oct 2022 17:48 IST

Tags :

మరిన్ని