National Flag: పెన్ బాల్ కొనపై జాతీయజెండా

కర్నూలు జిల్లా అదోనికు చెందిన శ్రీనాథ్ సూక్ష్మ కళాకృతితో తన దేశభక్తిని చాటుకున్నాడు.పెన్ బాల్ కొనపై 2మిల్లీమీటర్ల జాతీయజెండా రూపొందించి ఔరా అనిపించాడు. కాపర్ వైర్, కార్డ్ బోర్డ్ తో ఈ కళాకృతిని రూపొందించాడు.గతంలో  పెన్సిల్ ముల్లుపై 5.3 మిల్లీమీటర్ల వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి ఇండియన్ బుక్  ఆఫ్  రికార్డ్స్ లో చోటు సంపాదించాడు.  

Published : 14 Aug 2022 14:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని