Russia: రష్యా ప్రయోజనాల కోసం ఎలాంటి దాడికైనా సిద్ధం: పుతిన్‌

పోటాపోటీ అణు విన్యాసాలకు నాటో దేశాలు, రష్యా సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్ పై దాడులు తీవ్రతరం చేసిన రష్యా అణ్వాయుధాల ఉపయోగానికి వెనుకాడమని ఇటీవల పలుమార్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నాటోకూటమి అణు విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. రష్యా కూడా అదే సమయంలో లేదా ఆ తర్వాత అణు విన్యాసాలు చేపట్టే అవకాశం ఉంది.

Published : 14 Oct 2022 13:56 IST
Tags :

మరిన్ని