Oscars 2023: విశ్వవేదికపై ‘నాటు’ ప్రదర్శన.. అదరగొట్టిన రాహుల్‌, కాలభైరవ

 ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు(Oscars 2023) సొంతం చేసుకున్న సందర్భంగా యావత్ భారతావని సంబరాలు చేసుకుంటోంది. ‘నాటు నాటు’ను సినిమాలో ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్‌, కాలభైరవ.. అవార్డుల ప్రదానానికి ముందు వేదికపై అదే పాటను ప్రదర్శించారు. విశ్వ వేదికపై హషారెత్తించే ఆ ప్రదర్శనను మీరూ చూడండి. 

Updated : 13 Mar 2023 15:30 IST

Tags :

మరిన్ని