Anxiety: ఆందోళనా? ఇలా తగ్గించుకోండి

అప్పుడప్పుడూ కొంచెం ఆందోళన కలగడం చాలా మందిలో కనిపిస్తుంది. అది కొద్దిపాటి ఆందోళన అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, నిత్యం ఆందోళనతో గడుపుతుంటే మాత్రం ప్రమాదం ముంచుకొస్తోందని గ్రహించాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే దీని నుంచి బయటపడటం చాలా అవసరం. ఈ నేపథ్యంలో కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఆందోళనను తగ్గించుకోవచ్చు. ఆ మార్గాలేంటో చూసేద్దామా..!

Published : 04 Mar 2023 19:36 IST

Tags :

మరిన్ని