NBK: ‘అన్‌స్టాపబుల్‌-2’ మరోస్థాయిలో ఉండనుంది: బాలకృష్ణ

తెలుగు ప్రజలకు  వినోదం అందించడమే తన ధ్యేయమని కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం సాయంత్రం వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్సులో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారంలో రానున్న అన్‌స్టాపబుల్‌-2 టీజర్‌ను విడుదల చేశారు.  ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో వచ్చిన ఈ ఆన్‌స్టాపబుల్‌-1 మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. అదే స్ఫూర్తితో ఈ అన్‌స్టాపబుల్‌-2 చేస్తున్నామన్నారు. 

Published : 05 Oct 2022 09:46 IST

Tags :

మరిన్ని