Unstoppable: అభిమానుల ప్రేమ ఓట్లుగా ఎందుకు మారలేదు.. బాలకృష్ణ ప్రశ్నకు పవన్‌ సమాధానం

బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. సీజన్‌2లో భాగంగా ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఇటీవల ఈ షోకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో ఆహా కొత్త టీజర్‌ను విడుదల చేసింది.

Published : 20 Jan 2023 20:09 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు