Monkey pox: చాప కింద నీరులా మంకీపాక్స్..!

ప్రపంచ దేశాల్లో మంకీపాక్స్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 20 పైగా దేశాల్లో దాదాపు 200లకు పైగా కేసులను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 

Published : 28 May 2022 09:27 IST

Tags :

మరిన్ని