Pakistan: పాకిస్థాన్‌ నుంచి 200 మంది భారత్‌ జాలర్లు విడుదల

పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం భారత్‌కు చెందిన 200 మంది మత్స్యకారుల (Fishermen )ను విడుదల చేసింది. గుజరాత్‌లోని పోరుబందర్, సోమ్ నాథ్, గిర్ ప్రాంతాలకు చెందిన జాలర్లు ఇన్నాళ్లు కరాచీ సమీపంలోని లతీ జైలులో ఉన్నారు. ప్రస్తుతం వీరు విడుదల కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భారత ప్రభుత్వం చర్యలతో గతమనెలలో కూడా పాకిస్థాన్  ప్రభుత్వం 199 మంది జాలర్లను విడుదల చేసింది. 

Updated : 02 Jun 2023 18:47 IST

మరిన్ని