China: చైనాలో కరోనా మహమ్మారి ప్రకంపనలు.. పెరుగుతున్న కేసులు

చైనాలో కరోనా కేసులు.. ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వారంలో ఒకేరోజు 37లక్షల కేసులు నమోదైనట్లు.. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అంచనా వేసింది. అంతర్గతంగా జరిగిన ఈ భేటీ వివరాలు.. బయటకు పొక్కడం కలకలం రేపుతోంది. ఈ సమావేశం వివరాల ఆధారంగా చైనాలో ఈ వారంలో ఒకరోజు అక్కడ ఏకంగా 3.7 కోట్ల కరోనా కేసులు నమోదైనట్లు.. బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించడం భయాందోళనకు గురిచేస్తోంది.

Updated : 24 Dec 2022 12:39 IST

Tags :

మరిన్ని