TS News: రాష్ట్రంలో 30 నుంచి 49 ఏళ్ల మధ్యే ఎక్కువ ఓటర్లు

తెలంగాణలోని మొత్తం ఓటర్లలో 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్నవారి సంఖ్య ఏకంగా కోటిన్నరకుపైగా ఉంది. 20 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్నవారే మూడొంతులకు పైగా ఉన్నారు. మొదటిసారి ఓటుహక్కు పొందిన యువ ఓటర్లు దాదాపు పది లక్షల వరకు ఉన్నారు.

Updated : 21 Nov 2023 09:19 IST
Tags :

మరిన్ని