Siddharth: సిద్ధార్థ్‌ కొత్త సినిమా ‘చిన్నా’.. ‘నీదేలే’ మెలోడియస్‌ వీడియో సాంగ్‌ చూశారా!

సిద్ధార్థ్‌ (Siddharth), నిమిషా సజయన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘చిన్నా’ (Chinna). ఎస్‌.యు.అరుణ్‌ కుమార్‌ దర్శకుడు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీదేలే’.. అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మెలోడియస్‌గా ఉన్న ఈ పాటను మీరూ చూసేయండి.   

Published : 27 Sep 2023 19:29 IST
Tags :

మరిన్ని