Waltair Veerayya: ‘నీకేమో అందమెక్కువ’.. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి లిరికల్‌ వీడియో

చిరంజీవి(Chiranjeevi), రవితేజ (Ravi Teja) కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). శ్రుతి హాసన్‌ కథానాయిక. కె.బాబీ దర్శకుడు. 2023 సంక్రాంతి కానుకగా (జనవరి 13న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా నుంచి ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ..’ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Updated : 11 Jan 2023 11:58 IST

Tags :

మరిన్ని