Viral Video: అటు పుష్పరాజ్‌, ఇటు బల్లెం వీర నీరజ్‌.. ఇద్దరూ తగ్గేదేలే..!

ముంబయిలో జరిగిన  ‘ఇండియన్‌ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల ప్రదానోత్సవంలో.. టాలీవుడ్ ‘పుష్పరాజ్‌’ అల్లు అర్జున్ వినోద రంగంలో అవార్డును సొంతం చేసుకొన్నాడు. అలాగే క్రీడా విభాగంలో.. ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తెచ్చిపెట్టిన బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రాను అవార్డు వరించింది.  ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ‘తగ్గేదేలే’ డైలాగ్‌కు చేసిన ఫన్నీ యాక్షన్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Published : 13 Oct 2022 14:51 IST

Tags :

మరిన్ని