Phalana Abbayi Phalana Ammayi: ‘నీతో ఈ గడిచిన కాలం.. ఎంతో ఇష్టం..’ మెలోడీ సాంగ్‌

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి విజయాల తర్వాత దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల- నటుడు నాగశౌర్య (Naga Shourya) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం  ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi)’. మాళవిక నాయర్‌ (Malvika ) కథానాయిక. మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారపర్వం జోరును పెంచింది చిత్ర బృందం. తాజాగా చిత్రంలోని ‘నీతో ఈ గడిచిన కాలం..’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను విడుదల చేసింది. 

Published : 09 Mar 2023 18:35 IST

Tags :

మరిన్ని