Ahimsa: ‘అహింస’ నుంచి తొలి పాట.. గాత్రంతో కట్టిపడేసిన సిద్‌ శ్రీరామ్‌

వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రాలకు చిరునామా దర్శకుడు తేజ (Teja). ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘అహింస’ (Ahimsa). ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్‌ (Abhiram) హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా ‘అహింస’ నుంచి ‘నీతోనే నీతోనే’ అంటూ సాగే తొలి పాట విడుదలై అమితంగా ఆకట్టుకుటోంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా.. సిద్ శ్రీరామ్, సత్య యామిని ఆలపించారు. 

Published : 19 Sep 2022 17:28 IST

Tags :

మరిన్ని