YSRCP: నెల్లూరు వైకాపాలో అసమ్మతి సెగ

నెల్లూరు వైకాపా(YSRCP)లో రేగిన అసమ్మతిసెగ రోజురోజూకు దావానంలా మారుతోంది. ఇన్నాళ్లు అసంతృప్తి వెళ్లగక్కలేక అణిగిమణిగి ఉన్న నేతలు ఒక్కొక్కరూ గళం విప్పుతున్నారు. ఆనం, కోటంరెడ్డి బాటలోనే అధిష్ఠానంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తాజాగా ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసమ్మతి స్వరం వినిపించడం పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోంది.

Published : 02 Feb 2023 09:24 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు