Nenu Student Sir: ‘నేను స్టూడెంట్‌ సార్‌!’ మేకింగ్‌ వీడియో చూశారా?

బెల్లంకొండ గణేష్‌ (Bellamkonda Ganesh) హీరోగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌! (Nenu Student Sir)’. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘నేను స్టూడెంట్‌ సార్‌!’ మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. 

Updated : 01 Jun 2023 22:08 IST
Tags :

మరిన్ని