Nenu Student Sir: రన్‌ రన్‌.. ‘నేను స్టూడెంట్‌ సార్‌!’ నుంచి మరో కొత్త పాట

బెల్లంకొండ గణేష్‌ (Bellamkonda Ganesh) హీరోగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌! (Nenu Student Sir)’. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని ‘రన్‌ రన్‌’ అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 31 May 2023 20:37 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు