Nenu Student Sir: ‘నేను స్టూడెంట్‌ సర్‌!’ టీజర్‌ విడుదల కార్యక్రమం

బెల్లంకొండ గణేష్‌ (Bellamkonda Ganesh) నటించిన తాజా చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌!’. దర్శకుడు తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఓ సినిమా తెరకెక్కించారు. ‘నాంది’ ఫేమ్‌ సతీష్‌ వర్మ నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

Published : 12 Nov 2022 15:44 IST

మరిన్ని