Nenu Student Sir: పోలీస్‌స్టేషన్‌పై బెల్లకొండ గణేశ్‌ కంప్లెయింట్‌.. ఎందుకంటే?

సాధారణంగా ఏదైనా వస్తువు పోతే, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం. కానీ, యువ కథానాయకుడు బెల్లకొండ గణేశ్‌ ఏకంగా పోలీస్‌స్టేషన్‌పైనే కంప్లెయింట్‌ చేశాడు. ఆయన కీలక పాత్రలో రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’. అవంతిక దస్సాని కథానాయిక. శనివారం ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్‌ విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఆ టీజర్‌ మీరూ చూసేయండి

Published : 12 Nov 2022 16:35 IST

మరిన్ని