Dipendra Airee: యువీ సిక్స్‌ల ఫీట్‌ రిపీట్‌.. నేపాల్ బ్యాటర్ విధ్వంసం

నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్‌ ఐరీ (52 నాటౌట్: 10 బంతుల్లో 8 సిక్స్‌లు) అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. దీపేంద్ర సింగ్ 9 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అంతకుముందు భారత బ్యాటర్ యువరాజ్‌ సింగ్‌ పేరిట (12 బంతుల్లో) ఈ రికార్డు ఉంది. దీపేంద్ర కూడా ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదేశాడు. ఆసియా గేమ్స్‌లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో దీపేంద్ర ఈ ఫీట్‌ను అందుకొన్నాడు.

Updated : 27 Sep 2023 17:13 IST
Tags :

మరిన్ని