Surya kumar Yadav: ఐపీఎల్‌ 2023కు సూర్య సై.. నెట్‌ ప్రాక్టీస్‌ చూశారా?

ఐపీఎల్‌ 16వ సీజన్‌ (IPL 2023)కు ముంబయి కీలక ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya kumar Yadav - SKY) సిద్ధమయ్యాడు. ఇప్పటికే తన 360 డిగ్రీల షాట్లను నెట్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ అదరగొడుతున్నాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. 

Published : 31 Mar 2023 14:01 IST

Tags :

మరిన్ని