Online Attendance: హాజరు కష్టాలు.. కొండ ఎక్కితే కానీ అందని సిగ్నల్స్!

విద్యార్థుల హాజరును అంతర్జాలంలో నమోదు చేయడం ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారింది. నెట్‌వర్క్ సమస్యలతో వారంతా చెట్లు, పుట్టలు ఎక్కాల్సి వస్తోంది. మన్యంలో పరిస్థితి మరీ దారుణం. కొండ ఎక్కితే కానీ సిగ్నల్స్ రావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

Published : 18 Aug 2022 09:38 IST

Tags :

మరిన్ని