KYC: ‘డిజిటల్‌ ఇండియా’కు అనుగుణంగా.. వన్‌స్టాప్ ఐడెంటిటీ కైవేసీ

పారదర్శకమైన, జవాబుదారీ పాలనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పౌరులకు పాలన చేరువ చేసేలా.. అనేక సరళీకరణ విధానాలు చేపట్టినట్లు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. డిజిటల్ ఇండియాకు అనుగుణంగా కేవైసీని సరళతరం చేసి.. వన్ స్టాప్ ఐడెంటిటీ విధానం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.

Published : 01 Feb 2023 22:17 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు