Universities VC: నలుగురు వీసీల పదవీకాలం పొడిగింపునకే ప్రకటనలో జాప్యం

విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలాన్ని పొడిగించేందుకు ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి కొత్త నాటకానికి తెర తీశాయి. అనుకూలంగా ఉన్న వారికి లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశపూర్వకంగా కొత్త ప్రకటనను అడ్డుకుంటున్నాయి. వీసీల పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు కొత్త వీసీల కోసం ప్రకటన ఇవ్వాల్సి ఉండగా.. కావాలనే జాప్యం చేశాయి. ఇప్పుడు సమయం లేదంటూ ఉపకులపతుల పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Published : 28 Nov 2022 10:00 IST

Tags :

మరిన్ని