America - New Jobs: అమెరికాలో పెరిగిన కొత్త ఉద్యోగాలు

అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలన్నీ ఓవైపు కొలువు కోతలు విధిస్తోంటే అగ్రరాజ్యంలో మాత్రం రికార్డుస్థాయిలో ఉద్యోగ కల్పన జరుగుతోంది. ఒక్క జనవరిలోనే 5 లక్షల 17 వేల ఉద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వ నివేదిక తెలిపింది. దీంతో అక్కడ నిరుద్యోగం 50 ఏళ్ల కనిష్ఠానికి చేరినట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వారికి సులభంగా కొలువులు దొరుకుతాయని నిపుణులు చెబుతున్నారు.

Published : 04 Feb 2023 10:54 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు