Karnataka Election: కర్ణాటక విజయం.. కాంగ్రెస్‌కు ఊతం!

కర్ణాటక (Karnataka) ఎన్నికల్లో సాధించిన భారీ విజయం.. కాంగ్రెస్‌(Congress)కు కొండంత బలాన్ని, ఆ పార్టీ శ్రేణుల్లో అంతకు మించి నైతిక స్థైర్యాన్ని పెంచింది. త్వరలో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో.. అధికార భాజపాను బలంగా ఎదుర్కొనేందుకు ఈ ఫలితాలు ఊతమివ్వనున్నాయి. విపక్ష కూటమిలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించేందుకు కూడా అవకాశం ఏర్పడింది.

Published : 14 May 2023 12:36 IST

Tags :

మరిన్ని