Parliament: తుది మెరుగులు దిద్దుకుంటున్న పార్లమెంట్ నూతన భవనం

దేశ ప్రజాస్వామ్య సౌధం పార్లమెంటు నూతన భవనం తుది మెరుగులు దిద్దుకుంటోంది. బడ్జెట్ సమావేశాలను కొత్త భవంతిలోనే నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంలో.. పనులు వేగంగా సాగుతున్నాయి. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, రాజ్యాంగ విలువలకు పెద్ద పీట వేస్తూ నిర్మించిన భవనం లోపలి చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

Published : 21 Jan 2023 12:24 IST

Tags :

మరిన్ని