Loan App: అడగకుండానే ఖాతాలోకి డబ్బులు.. ఆపై నగ్న ఫొటోలు!

రుణం కావాలని కోరకున్నా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఆ తర్వాత గడువులోగా పైసలు కట్టలేదా? అప్పుడు నిజస్వరూపాన్ని బయటపెడుతారు. మార్ఫింగ్ చేసిన నగ్నఫొటోలను అప్పుతీసుకున్నవారి కాంటాక్టు లిస్టులోని నంబర్లకు పంపిస్తారు. మొన్నటివరకు ఫోన్ చేసి బెదిరించే రుణయాప్ ఆగడాలు ఇప్పుడు శ్రుతిమించాయి. 

Published : 28 Jun 2022 09:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని