Andhra News: ఏఐసీటీఈ సిఫార్సులతో ఏపీ ప్రభుత్వానికి కొత్త చిక్కులు

నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందించాలంటే అందుకు తగ్గట్లు ఫీజులు చెల్లించాల్సిందేనని అఖిల భారత సాంకేతిక విద్యామండలి చేసిన సిఫార్సులతో.. ఏపీ ప్రభుత్వం నెత్తిన పిడుగుపడినట్లయ్యింది. యాజమాన్యాలు కోరుతున్నట్లు ఏఐసీటీఈ సిఫార్సుల ప్రకారం ఫీజులు చెల్లించాలంటే ఇంజినీరింగ్ విద్యార్థులకే ఏడాదికి రూ.3 వేల కోట్లకు పైగా వెచ్చించాల్సి ఉంటుంది.

Published : 23 May 2022 09:39 IST
Tags :

మరిన్ని